Home ముఖ్యాంశాలు

ముఖ్యాంశాలు

ముఖ్యాంశాలు

కంచె ఆడియో విడుదల వాయిదా పడింది .

కంచె ఆడియో విడుదల వాయిదా పడింది . వరుణ్ తేజ్ హీరోగా బాలీవుడ్ మోడల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయినుగా నటించిన చిత్రం ” కంచె ” ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ...

కమల్ హసన్ “చీకటి రాజ్యం ” లో త్రిష

div.data563{ background-color: #FFFAFA; width: 680px; height: 635px; overflow: scroll; } కమల్ హసన్ "చీకటి...

దేవిశ్రీప్రసాద్ సమంత తో రొమాన్స్ చేయనున్నాడు

దేవిశ్రీప్రసాద్ సమంత తో రొమాన్స్ చేయనున్నాడు సంగీతంతో యువతని ఉర్రూతలూగించిన దేవీ శ్రీ ప్రసాద్ త్వరలో కథానాయకుడిగా రానున్నాడు. ఆర్య సినిమా కాంబినేషన్లోనే సినిమా సిద్ధమయ్యింది . సుకుమార్ డైరెక్టర్...

హోరా హోరి సెప్టెంబర్11 న విడుదల

హోరా హోరి సెప్టెంబర్11 న విడుదల హోరా హోరి ఈ సినిమాని అలా మొదలైంది, అంతక ముందు ఆ తరువాత వంటి సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన శ్రీ...

రవి తేజ కొత్త చిత్రం టైటిల్. ” భోగి ”

రవి తేజ కొత్త చిత్రం టైటిల్. " భోగి " మాస్ మహారాజ్ రవితేజ ఓ మై ఫ్రెండ్ దర్శకుడు వేణు శ్రీ రామ్తో ఓ చిత్రం చేయనున్నాడు ....

నయనతార కొత్త చిత్రం విడుదల వాయిదా

నయనతార కొత్త చిత్రం విడుదల వాయిదా నయనతార ప్రస్తుతం మాయ అనే తమిళ సినిమాలో నటిస్తున్నది.ఈ చిత్రం విడుదల తేదీ ఆగస్టు 7 న రిలీజు చేయడానికి ...

’10 ఎంద్రతుకుల్ల అక్టోబర్ 21 న విడుదల

’10 ఎంద్రతుకుల్ల అక్టోబర్ 21 న విడుదల విక్రమ్, సమంతలు హీరో హీరోయిన్లుగా తమిళంలో రూపొందుతోన్న సినిమా ’10 ఎంద్రతుకుల్ల’ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్...

“శివం” చిత్రం విడుదల తేదీ ఖరారు చేసారు .

"శివం" చిత్రం విడుదల తేదీ ఖరారు చేసారు . శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో...

హీరో రాజశేఖర్ కుటుంబం పి . యం . మోడీ ని కలిసారు.

హీరో రాజశేఖర్ కుటుంబం పి . యం . మోడీ ని కలిసారు. తెలుగు క‌థానాయ‌కుడు డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ ఆయ‌న స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి జీవిత‌ వీళ్ళతో పాటు వీళ్ళ కుమార్తెలు...

“రుద్రమదేవి” సినిమా కృష్ణా జిల్లా హక్కులను నిర్మాత కొర్రపాటి సాయి

"రుద్రమదేవి" సినిమా కృష్ణా జిల్లా హక్కులను నిర్మాత కొర్రపాటి సాయి ప్రముఖ నిర్మాత కొర్రపాటి సాయి "రుద్రమదేవి" సినిమా కృష్ణా జిల్లా హక్కులను 2.80కోట్లకు సొంతం చేసుకున్నారు.అనుష్క ముక్యపాత్రలో నటించిన...

వి . వి. వినాయక్ అమ్మ నాగ రత్నమ్మ ...

వి . వి. వినాయక్ అమ్మ నాగ రత్నమ్మ (61) కన్నుమూసారు ప్రముఖ దర్శకుడు వి . వి....

బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ కి కూతురు పుట్టింది .

బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ కి కూతురు పుట్టింది . బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ నిర్మాత ఆధిత్య చోప్రాను పెళ్లాడిన విషయం తెలిసిందే. ...

శ్రీమంతుడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు .

<h1శ్రీమంతుడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు . మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు ఈ చిత్రాన్ని దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు .ఈ చిత్రాన్ని మైత్రి...

కుమారి 21F అక్టోబర్ 31న ఆడియో విడుదల.

కుమారి 21F అక్టోబర్ 31న ఆడియో విడుదల. రాజ్‌తరుణ్, హేభాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్ పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు. దర్శకుడు...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిజీ రేంజ్ రోవర్ కార్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిజీ రేంజ్ రోవర్ కార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Rs.3.5 కోట్ల రేంజ్ రోవర్ ఆటోమొబైల్...

తను నేను నవంబర్ 27 న విడుదల

తను నేను నవంబర్ 27 న విడుదల అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్‌ పి. ఇప్పుడు దర్శకుడుగా...

మల్లికా షెరావత్ కి జన్మదిన శుభాకాంక్షలు.

మల్లికా షెరావత్ కి జన్మదిన శుభాకాంక్షలు. మల్లికా షెరావత్ హర్యానా లో అక్టోబర్ 24, 1976 లో జన్మించింది .మల్లికా షెరావత్ బిపిఎల్ యాడ్...

అనుష్క పారితోషికం పెంచేసింది .

అనుష్క పారితోషికం పెంచేసింది . రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బాహుబలి జూలై 10న ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన భాషల్లో విడుదలై ఇటు బాక్సాఫీస్ పరంగా, అటు ప్రముఖుల ప్రశంసల పరంగా...

హితుడు అక్టోబర్ లో విడుదల

హితుడు అక్టోబర్ లో విడుదల ఎవర్ గ్రీన్ హీరో జగపతి బాబు తన రెండవ ఇన్నింగ్స్లో ప్రత్యేక పాత్రాలు పోషించుతున్నారు . తండ్రి మరియు విలన్ పాత్రలు అంగీకరించడం మొదలు...

మెగాస్టార్ చిరంజీవి “రుద్రమదేవి ” కి వాయిస్ ఇచ్చాడు .

div.data563{ background-color: #FFFAFA; width: 680px; height: 635px; overflow: scroll; } మెగాస్టార్ చిరంజీవి ...

రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేయనున్న వరుణ్ తేజ్

రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేయనున్న వరుణ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్నట్లు సమాచారం . గోపీచంద్ ...

కాలకేయ తమ్ముడిగా చరణ్ దీప్

కాలకేయ తమ్ముడిగా చరణ్ దీప్ చరణ్ దీప్ కన్నడ లో . ద‌ర్శ‌న్ హీరోగా చేసిన బాక్స‌ర్ మూవీతో ఎంట‌ర్ అయ్యారు. ఆ మూవీ అక్క‌డ...

ముసలావిడ కోరికని తీర్చినా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

ముసలావిడ కోరికని తీర్చినా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా హీరోలకి మరియు హిరోయిన్లకి తమ అభిమానులు కుడా ఇష్టమే అందుకే వారి కోసం ఏం...

నాన్నకు ప్రేమతో’ ఫస్ట్ టీజర్ దసరా కానుకగా విడుదల

నాన్నకు ప్రేమతో’ ఫస్ట్ టీజర్ దసరా కానుకగా విడుదల యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సుకుమార్ దర్శకత్వం లో వస్తున్నా చిత్రం...

రమ్య కృష్ణ ట్విట్టర్ లో చేరింది .

రమ్య కృష్ణ ట్విట్టర్ లో చేరింది . మీరమ్యక్రిష్ణన్ అనే ట్విట్టర్ అకౌంట్ తో అభిమానులను పలకరించనుంది . రమ్య కృష్ణ రావడంతోనే అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది....

బెంగాల్ టైగర్ సెప్టెంబర్ 17న విడుదల

బెంగాల్ టైగర్ సెప్టెంబర్ 17న విడుదల మాస్ మహారాజ రవితేజ తన రాబోయే చిత్రం "బెంగాల్ టైగర్" ప్రస్తుతం చాల బిజీగా ఉన్నారు . ఈ చిత్రం యొక్క షూటింగ్...

మంచువిష్ణు “సరదా “చిత్రం లో అమలా పాల్

మంచువిష్ణు "సరదా "చిత్రం లో అమలా పాల్ మంచు విష్ణు హీరోగా జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్నా చిత్రం "సరదా" ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్...

రాజు గారి గది చిత్రం విడుదల తేదీ అక్టోబర్ 22న

రాజు గారి గది చిత్రం విడుదల తేదీ అక్టోబర్ 22న ఈగ, అందాల రాక్షసి, లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యాస వంటి హిట్ చిత్రాలను నిర్మించిన వారాహిచలన చిత్రం అధినేత...

సుదీప్ తో రాంగోపాల్ వర్మ

సుదీప్ తో రాంగోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం డేంజరస్ క్రిమినల్ వీరప్పన్ జీవిత కథని ఆధారంగా చేసుకొని ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే అనే చిత్రాన్ని చేస్తున్నారు . ఇప్పటికే విడుదలైన ఈ...

లారెన్స్ కాంచనా విదేశాలలో విడుదలకు సిద్దం

లారెన్స్ కాంచనా విదేశాలలో విడుదలకు సిద్దం రాఘవ లారెన్స్‌ నటించి, దర్శకత్వం వహించిన 'కాంచన' చిత్రం చైనీస్‌, కొరియన్‌ మరియు థాయ్‌ భాషల్లో నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం...

సెప్టెంబర్ 12 న కంచె ఆడియో విడుదల

సెప్టెంబర్ 12 న కంచె ఆడియో విడుదల వరుణ్ తేజ్ హీరోగా బాలీవుడ్ మోడల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయినుగా నటించిన చిత్రం ” కంచె ” ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం...

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఫస్ట్ డే కలెక్షన్స్

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఫస్ట్ డే కలెక్షన్స్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4వేల స్క్రీన్ లలో రిలీజ్ చేసారు ,తెలుగు ,తమిళ భాషల్లో కలెక్షన్లని తిరగ...

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తల్లి ఇక లేరు .

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తల్లి ఇక లేరు . యువ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ తన తల్లి మరణించడం తో అనూప్ రూబెన్స్ దుఖం...

టి వి షోలో వ్యాఖ్యాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

టి వి షోలో వ్యాఖ్యాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ఓ టీవీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు . ఈ వార్త ఇప్పుడు ఫిలిం...

‘ కుమారి 21F ‘ చిత్రం టాకీ పూర్తి

' కుమారి 21F ' చిత్రం టాకీ పూర్తి వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న యువ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి ‘కుమారి...

పవన్ కళ్యాణ్ తో లక్ష్మీ రాయ్ కాలు కదుపనుంది .

పవన్ కళ్యాణ్ తో లక్ష్మీ రాయ్ కాలు కదుపనుంది . నేడు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నా.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన హీరోగా నటిస్తున్న తదుపరి సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఇప్పటికే...

ఈ నెల 29 న హోరా హోరి చిత్రం ఆడియో

ఈ నెల 29 న హోరా హోరి చిత్రం ఆడియో అలా మొదలైంది,అంతకుముందు ఆ తరువాత’ వంటి వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్. చిత్రం,నువ్వు నేను, జయం...

నాగచైతన్య”ప్రేమమ్ ” మూవీలో శ్రుతి హసన్

నాగచైతన్య"ప్రేమమ్ " మూవీలో శ్రుతి హసన్ నాగచైతన్య ప్రస్తుతం గౌతం మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం“‘ సాహసం శ్వాసగా సాగిపో “ఈ రాబోయే ద్విభాషా చిత్రంలో పవర్ పుల్ పోలీస్ పాత్రను పోషిస్తున్నాడు...

హనుమంతుడుగా మంచు విష్ణు

హనుమంతుడుగా మంచు విష్ణు మంచు విష్ణు హనుమాన్ ఆధారంగా రాబోయే పౌరాణిక చిత్రంలో హనుమంతుడు గా నటించనున్నారు . ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, తెలుగు మరియు తమిళం లో...

రేణు దేశాయ్ కి హ్యాపీ బర్త్ డే అమ్మ ఐ లవ్ యు...

రేణు దేశాయ్ కి హ్యాపీ బర్త్ డే అమ్మ ఐ లవ్ యు అంటూ లెటర్ రాసిన అఖిరానందన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ...

ఓ క్యూట్ లవ్ స్టొరీ తో రాజ్ తరుణ్

ఓ క్యూట్ లవ్ స్టొరీ తో రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల,సినిమా చూపిస్త మావా,కుమారి 21F వంటి హిట్ చిత్రాలలో నటించిన హీరో రాజ్ తరుణ్ తన...

హన్సిక తమిళంలో కొత్త చిత్రం సంతకం

హన్సిక తమిళంలో కొత్త చిత్రం సంతకం గార్జియస్ నటి హన్సిక మోత్వానీ ఇప్పుడు కోలీవుడ్ లో చాలా బిజీగా ఉంది . ఇప్పుడు ఆమె మరో చిత్రాన్ని ఒప్పుకుంది . హన్సిక...

నాని రొమాన్స్ నివేద థామస్ తో

నాని రొమాన్స్ నివేద థామస్ తో ప్రస్తుతం నాని హను రాఘవాపూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కాకుండా తనని హీరోగా పరిచయం...

కృష్ణ వంశీ దర్శకత్వం లో అనుష్క కొత్త చిత్రం

కృష్ణ వంశీ దర్శకత్వం లో అనుష్క కొత్త చిత్రం అందాలభామ అనుష్క త్వరలో ఓ హారర్ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ సినిమాకి ప్రముఖ...

వరుణ్ తేజ్ దసరా కోసం న్యూ మూవీ

వరుణ్ తేజ్ దసరా కోసం న్యూ మూవీ యంగ్ హీరో వరుణ్ తేజ్ తన రాబోయే చిత్రం "కంచె" కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల...

చాలీ చాలని దుస్తుల్లో దర్శనమిస్తున్న హాట్‌ భామలు

చాలీ చాలని దుస్తుల్లో దర్శనమిస్తున్న హాట్‌ భామలు చాలీ చాలని దుస్తుల్లో దర్శనమిచ్చే హాట్‌ భామలు అప్పుడప్పుడూ పద్ధతి మార్చి, పద్ధతిగా కనిపించినా. సూపర్‌గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ల అందం...

ఫిబ్రవరి లో “శ్రీమంతుడు “చిత్రం ఫ్రస్ట్ లుక్ ని విడుదల చేస్తారు .

ఫిబ్రవరి లో "శ్రీమంతుడు "చిత్రం ఫ్రస్ట్ లుక్ ని విడుదల చేస్తారు . మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న...

నారా రోహిత్ సరసన లతా హెగ్డే

నారా రోహిత్ సరసన లతా హెగ్డే నారా రోహిత్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ చిత్రం “మాన్ కరాటే”రీమేక్ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈచిత్రం కోసం నారా రోహిత్ బాగా సన్నబడ్డారు...

అల్లు అర్జున్ బాహుబలి టీం కి శుభాకాంక్షలు తెలిపారు

అల్లు అర్జున్ బాహుబలి టీం కి శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ నటుడు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం బాహుబలి అభిమానుల జాబితాలో చేరాలని ఉంది. చాలా కాలం...

వెంకీ కొత్త చిత్రం సంతోషం సగంబలం

వెంకీ కొత్త చిత్రం సంతోషం సగంబలం మల్లి మల్లి ఇది రాణి రోజు ,ఓనమాలు చిత్రాల డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నయనతార ముచ్చటగా మూడోసారి కలసి...

నితిన్ చిత్రం లో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్

నితిన్ చిత్రం లో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ త్రివిక్రమ్ దర్శకత్వం లో లవర్ బాయ్ నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న అ..ఆ ఈ చిత్రం షూటింగ్...

నాగచైతన్య మజ్నూ విడుదల తేది ఖరారైంది

నాగచైతన్య మజ్నూ విడుదల తేది ఖరారైంది మళయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో నాగచైతన్య రీమేక్ చేస్తున్నారు . ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది....

పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్

పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పవన్ కళ్యాణ్ ఫై తెలంగాణ న్యాయవాదులు బృందం కేసీఆర్ కి వ్యతిరేకంగా తగని వ్యాఖ్యలను చేసారంటూ అతనిపై కేసు దాఖలు చేశారు. న్యాయవాదులు ఈ వ్యాఖ్యలు ప్రతికూలంగా రెండు...

అఖిల్ మొదటి సినిమా ఆడియోని ఎఎన్ఆర్ బర్త్ డే కానుకగా

అఖిల్ మొదటి సినిమా ఆడియోని ఎఎన్ఆర్ బర్త్ డే కానుకగా అక్కినేని నటులు వారి రాబోయే చిత్రాల్లో బిజీగా ఉన్నారు . కింగ్ నాగార్జున రమ్య కృష్ణన్ మరియు లావణ్య త్రిపాఠి ప్రధాన...

‘కిల్లింగ్ వీరప్పన్’ త్వరలో లో విడుదల

‘కిల్లింగ్ వీరప్పన్’ త్వరలో లో విడుదల రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం డేంజరస్ క్రిమినల్ వీరప్పన్ జీవిత కథని ఆధారంగా చేసుకొని ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే అనే చిత్రాన్ని చేస్తున్నారు ....

Slider